ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన అసలు కథ ఏమిటి?
ప్రచురణ
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామంది నోళ్లలో నానుతున్న పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిరంజీవి హీరోగా వచ్చిన తాజా చిత్రం సైరా నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనను కొందరు కీర్తిస్తుండగా మరికొందరు మాత్రం తమకు దక్కాల్సిన రాజాభరణాల విషయంలో జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసిన పాలెగాళ్ళ నాయకుడని అంటున్నారు.
అసలు నరసింహారెడ్డి ఎవరు? ఆయన చరిత్రపై భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పూర్తి కథ తెలియాలంటే ఈ వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి.
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- ప్రభాస్ సాహో: ‘తెలుగు దర్శకులారా.. కాపీ కొట్టినా, సరిగ్గా కొట్టండి’ - లార్గో వించ్ డైరెక్టర్ తాజా ట్వీట్
- జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా...
- జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు
- మన్మథుడు 2: ‘అడల్ట్ కామెడీ తీస్తున్నామని అనుకుని ఉంటారా, ఏమో!’ - సినిమా రివ్యూ
- 'హలో.. సన్నీ లియోని స్నానానికి వెళ్లారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు'
- జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్... ఉత్తమ తెలుగు చిత్రంగా 'మహానటి'
- డియర్ కామ్రేడ్ : ఫక్తు ఫార్ములా సినిమానే, కానీ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)