వీడియో: ఉత్తరాంధ్రలో ఏనుగుల గుంపులు: దాడి సంకేతాలను ముందే గుర్తించడం ఎలా

ప్రచురణ

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఏనుగులు వణికిస్తున్నాయి. ఏనుగుల గుంపులు పంట చేలను నాశనం చేయడంతో పాటు, అప్పుడప్పుడూ మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి.

రెండు నెలల్లో ఐదుగురు వ్యక్తులు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏనుగుల విధ్వంసం గురించి తెలుసుకొనేందుకు బీబీసీ తెలుగు బృందం పార్వతీపురం అటవీ ప్రాంతంలో పర్యటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)