You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: పాకిస్తాన్ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'
ప్రచురణ
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గత ఏడు నెలలుగా పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్నారు.
బందీలైన మత్స్యకారుల కుటుంబీకులు.. తమ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
అలా ఎదురుచూపులతో ఏడు నెలలు గడిచిపోయాయి.
తమవారు వస్తారో రారో, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదని బాధిత కుటుంబ సభ్యులు బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'
- చైనా-హాంకాంగ్ వివాదం ఏంటి? హాంకాంగ్‌లో భారీ స్థాయిలో నిరసనలు ఎందుకు?
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బిలియనీర్స్... ఏ దేశంలో ఎందరున్నారు?
- నెలకు రూ.30 వేలు అద్దెకట్టి బోనుల్లో బతుకుతున్నారు
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- ‘కొత్త రకం మోసం’: శిక్షణ అని చెప్పి ముక్కూమొహం తెలియని వ్యక్తితో పెళ్లి చేసేశారు
- వందల ఏళ్ల క్రితమే గంజాయి వాడకం... సమాధుల్లో బయటపడిన సాక్ష్యాలు
- తమిళులు హిందీని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు...
- కష్టమైన ఇంగ్లిష్ స్పెల్లింగుల్ని మార్చేయడం కరెక్టేనా?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- అర్థరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? మీ జీవ గడియారాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా?
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)