కాళ్లు, చేతులు కట్టేసుకుని నదిలోకి దిగిన మెజీషియన్ మళ్లీ ప్రాణాలతో బయటకురాలేదు

ప్రచురణ

పశ్చిమ బెంగాల్‌లో చంచల్ లహిరి అనే మెజీషియన్ ఓ ట్రిక్‌ కోసం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయారు.

ట్రిక్‌లో భాగంగా చేతులు, కాళ్లకు గొలుసులు కట్టించుకుని.. తలకిందులుగా హుగ్లీ నదిలోకి తనను తాను వేలాడదీయించుకున్నారు లహిరి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)