హరిత పటాసులు ఎలా తయారు చేస్తారు? వీటిని ఎలా పేల్చాలి?

వీడియో క్యాప్షన్, హరిత టపాసులు త్వరలో రాబోతున్నాయి..
ప్రచురణ

త్వరలో హరిత పటాసులు మార్కెట్‌లోకి రానున్నాయి. ఖర్చు తక్కువ, కాలుష్యం తక్కువ, ధర కూడా తక్కువ. ఇవీ వీటి ప్రత్యేకతలు. హరిత పటాసులు ఎలా తయారు చేస్తారు? వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)