You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘రేవంత్ రెడ్డి ఒకే విడతలో రుణమాఫీ చేస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా’- ఈటల రాజేందర్
‘రేవంత్ రెడ్డి ఒకే విడతలో రుణమాఫీ చేస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా’- ఈటల రాజేందర్
ప్రచురణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, ఎప్పుడైనా సరే, బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ నేత, మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ అన్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎలాంటి పరిస్థితుల్లో తాను బయటకు రావల్సివచ్చిందో బీబీసీతో చెప్పారు. బీబీసీ ప్రతినిధి అమరేంద్రతో ఇంటర్వ్యూ..