ఈ అమ్మాయి దగ్గర రకరకాల కత్తెరలు ఎందుకున్నాయి, ఏం చేస్తోంది?

ఈ అమ్మాయి దగ్గర రకరకాల కత్తెరలు ఎందుకున్నాయి, ఏం చేస్తోంది?
ప్రచురణ

సిడ్నీ హార్డింగ్ అనే లండన్ అమ్మాయికి కత్తెరలు సేకరించడం అలవాటు.

11 ఏళ్లప్పటి నుంచి ఇలా కత్తెరలు సేకరిస్తున్నానని ఆమె చెబుతోంది. తన దగ్గర ఇప్పుడు 400 జతల కత్తెరలు ఉన్నట్లు చెప్పింది సిడ్నీ హార్డింగ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)