అంతరిక్షంలో వ్యోమగాములకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?

వీడియో క్యాప్షన్, అంతరిక్షంలో వ్యోమగాములకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?
అంతరిక్షంలో వ్యోమగాములకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు?
ప్రచురణ

స్పేస్ స్టేషన్‌లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ వస్తే ఎలా? ఎలా మేనేజ్ చేస్తారు? సునీతా విలియమ్స్‌లా అనుకోకుండా ఎక్కువ కాలం అక్కడే ఉండాల్సి వస్తే ఏం చేస్తారు? స్సేస్‌లోకి వెళితే సంతాన సామర్థ్యం తగ్గుతుందా?

వ్యోమగాములు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)