సోయాకు ప్రత్యామ్నాయంగా కొత్త రకం బఠానీలు

సోయాకు ప్రత్యామ్నాయంగా కొత్త రకం బఠానీలు
ప్రచురణ

బఠానీల రుచి లేని బఠానీలను ఉత్పత్తి చేస్తున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. సోయాకు ప్రత్యామ్నాయంగా ఈ రకం వంగడాలను సృష్టించాలనే ఆలోచనే ఇందుకు మూలం.

ప్రొటీన్లు దండిగా ఉండే బఠానీలను చాలా మంది శాకాహారులు వాటి రుచి కారణంగా పక్కన పెడుతున్నారు. అయితే కొత్త రకం బఠానీల వల్ల ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

బీబీసీ ప్రతినిధి పల్లబ్ ఘోష్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)