కోవిడ్ సమయంలో ఉద్యోగం పోగా, ఆన్‌లైన్‌లో చాక్లెట్ బిజినెస్‌తో సక్సెస్
కోవిడ్ సమయంలో ఉద్యోగం పోగా, ఆన్‌లైన్‌లో చాక్లెట్ బిజినెస్‌తో సక్సెస్
ప్రచురణ
కోవిడ్ చాలా మంది జీవితాలను తల్లకిందులు చేసింది. చాలా మంది రాత్రికి రాత్రే ఉద్యోగాలు కోల్పోయారు.
ఏం చేయాలో తెలియని పరిస్థితులను చూశారు. కానీ కొందరిలో చిగురించిన చిరు ఆశే వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టింది.
అలాంటి వారిలో ఒకరు కైత్. బ్రిటన్‌లోని లెసెస్టర్‌షైర్‌లో ఉండే కైత్ సడన్‌గా ఉద్యోగం పోవడంతో ఓ అందమైన కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఆ వివరాలు బీబీసీ ప్రతినిధి డోగల్ షా అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









