You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆరు లీటర్ల పాలు తాగుతారు, ట్రాక్టర్ ట్రాలీని అవలీలగా ఎత్తుతారు, ఎవరీయన?
ఆరు లీటర్ల పాలు తాగుతారు, ట్రాక్టర్ ట్రాలీని అవలీలగా ఎత్తుతారు, ఎవరీయన?
ప్రచురణ
సుఖ్‌దేవ్ సింగ్ పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ దగ్గరలో సైదాపురా గ్రామంలో ఉంటారు. ఆయన ఎత్తు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.
కొంతమంది తాను ఎత్తుగా ఉన్నందుకు మెచ్చుకుంటారు. కానీ, కొందరు ఎగతాళి చేస్తారని సుఖ్‌దేవ్ సింగ్ అంటున్నారు.
అతడిని చూస్తే సుఖ్‌దేవ్ సింగ్ కుటుంబానికి గర్వంగా ఉంటుంది.
వారేమంటున్నారో ఈ వీడియో కథనంలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- సైన్యంలో పనిచేస్తున్న కొడుక్కి తండ్రి వార్నింగ్: ‘బిడ్డా నిన్ను కచ్చితంగా చంపేస్తాను’
- చైనా ప్రధానిని చంపడానికి భారత విమానంలో బాంబు పెట్టినప్పుడు ఏం జరిగింది
- రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)