హిట్-2 మూవీ రివ్యూ: సైకో కిల్లర్ కథ ఎలా ఉందంటే...

వీడియో క్యాప్షన్, హిట్-2 మూవీ రివ్యూ: సైకో కిల్లర్ కథ ఎలా ఉందంటే...
హిట్-2 మూవీ రివ్యూ: సైకో కిల్లర్ కథ ఎలా ఉందంటే...
ప్రచురణ

పేరుకి త‌గ్గ‌ట్టుగానే విజ‌య‌వంత‌మైన‌ `హిట్‌` ఫ్రాంచైజీని కొన‌సాగించాల‌నుకోవ‌డం నిర్మాత నాని తెలివైన నిర్ణ‌యాల్లో ఒక‌టి.

ఇలాంటి సినిమాల‌కు పెట్టింది పేరైన‌.. అడ‌వి శేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం వ‌ల్ల‌.. `హిట్ 2`పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది.టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో హంత‌కుడ్ని దాచేసి, తానెవ‌రో తెలుసుకోవాల‌న్న ఉత్సుక‌త పెంచారు.

ఇన్ని భారీ అంచ‌నాల మ‌ధ్య‌ హిట్-2 వ‌చ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా? కాదా?

హిట్ 2

ఇవి కూడా చదవండి: