You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పంజాబ్: 70 ఏళ్ల వయసులోనూ టీస్టాల్ నడుపుతున్న బామ్మ
పంజాబ్: 70 ఏళ్ల వయసులోనూ టీస్టాల్ నడుపుతున్న బామ్మ
ప్రచురణ
ఈ బామ్మ పాడే పాటలు.. ఆమె చేసే టీ తియ్యదనాన్ని పెంచుతున్నాయి. తన అభిరుచితో ఆమె పాటలు పాడుతుంది. కానీ దాని వెనుక 70 ఏళ్ల వయసులో కూడా సొంత కాళ్ల మీద నిలబడాలన్న సంకల్పం కనిపిస్తుంది.
జీవనోపాధి కోసం తాను ఎవరి మీదా ఆధారాపడాలని అనుకోలేదు. ఆమె పేరు కృష్ణ.
ఆమె నడుపుతున్న హోటల్ పంజాబ్ సంగ్రూర్‌లోని భావంగ్రాలో ఉంది. ఆమె టీ చేసేటప్పుడు జానపద గీతాలు, భక్తి గీతాలు పాడుతారు.
ఇవి కూడా చదవండి:
- వరకట్నం: భారత్లో అబ్బాయిలు ఎంత ఎక్కువగా చదువుకుంటే కట్నం అంతగా పెరుగుతోందా,
- బ్రిజ్ భూషణ్ సింగ్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారా?
- ఎన్టీఆర్ శతజయంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
- దిల్లీ: పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారు, కూల్చేస్తారా?
- విమానం ఆగకముందే తలుపు తెరిచి దూకబోయాడు, చివరకు ఏమైందంటే...
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)