ఖైదీలను యుద్ధరంగంలో మోహరిస్తున్న రష్యా

ఖైదీలను యుద్ధరంగంలో మోహరిస్తున్న రష్యా
ప్రచురణ

యుక్రెయిన్‌తో పోరాటంతో రష్యా సైనికుల కొరతను ఎదుర్కొంటోందని బీబీసీ దృష్టికి వచ్చింది.

విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలకు శిక్షపడే లోపే సైన్యంలో చేరుతామనే కాంట్రాక్ట్‌పై సంతకం చేసేలా మాస్కో ఒత్తిడి చేస్తోందన్న విషయం రష్యన్ వార్తాసంస్థ మీడియా-జోనాతో కలిసి బీబీసీ చేపట్టిన పరిశోధనలో బయటపడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)