ఏనుగుపై వచ్చిన పెళ్లికూతురు

ఏనుగుపై వచ్చిన పెళ్లికూతురు
ప్రచురణ

‘చాలా మంది పల్లకీలో వెళ్తారు. గుర్రంపై వెళ్తారు. కార్లలో వెళ్తారు. రూఫ్ టాప్ వాహనాల్లో వెళ్తారు. కానీ నాకు ఏనుగుపై వెళ్లాలని ఉండేది. ఈరోజు నా కోరికను మా తాతయ్య నెరవేర్చారు. నేను ఆయనకు రుణపడి ఉంటాను’ అన్నారు వధువు బీన్లబా సర్వైయా.

గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌కు చెందిన ఈమె తన పెళ్లి సందర్భంగా మండపానికి ఏనుగుపై వచ్చారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)