ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే ఏంటి

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే ఏంటి
ప్రచురణ

సాధారణంగా నగర ప్రాంతాల్లో ఇళ్లు కొనేవారు, అమ్మేవారికి ఎల్ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ల గురించి అవగాహన ఉండే ఉంటుంది.

సగటు మధ్యతరగతి వారికి మాత్రం ఈ పదాలు కాస్త కొత్తగా అనిపించొచ్చు.ఈ బీఆర్‌ఎస్, ఎల్ఆర్ఎస్‌ల పేర్లు చెప్పి రూ. లక్షలు కట్టమంటున్నారని కొందరు మధ్యతరగతి ప్రజలు అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

తాజాగా సుప్రీం కోర్టు వరకు ఈ బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్ఎస్‌ల వివాదం ఎందుకు వెళ్లింది? అసలు బీఆర్ఎస్, ఎల్‌ఆర్ఎస్ అంటే ఏమిటి?మనం మన ఇళ్లు కొనుక్కున్న తర్వాత, మళ్లీ ప్రభుత్వానికి ఎందుకు లక్షల రూపాయలు కట్టాలి?ఆ డబ్బు కట్టిన తర్వాత మున్సిపల్ అధికారులు మన ఇంటి మీదకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి అశాలపై సీనియర్ అడ్వొకేట్ లక్ష్మీ నారాయణ బీబీసీ తెలుగు ప్రతినిధి బళ్ల సతీశ్‌తో మాట్లాడారు. ఆ వివరాలు ఈ వీడియోలో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)