భారత్ దాడి తర్వాత పాకిస్తాన్‌లో విధ్వంసం 10 ఫోటోలలో..

బిలాల్ మసీదు
ఫొటో క్యాప్షన్, భారత దాడుల తర్వాత పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో ధ్వంసమైన బిలాల్ మసీదు
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు
పాకిస్తాన్ పారామిలిటరీ సైనికులు
ఫొటో క్యాప్షన్, దాడుల తర్వాత ఒక కాంప్లెక్స్‌లో కూలిపోయిన భవనాన్ని పరిశీలిస్తున్న పాకిస్తాన్ పారామిలిటరీ సైనికులు
మురిడ్కే
ఫొటో క్యాప్షన్, భారత మిసైల్ దాడిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని బీబీసీ ఉర్దూ తెలిపింది.
మురిడ్కే
ఫొటో క్యాప్షన్, బాంబులు పడటంతో ఒక కుటుంబం రాత్రి పూట ఇంటిని ఖాళీ చేసి బయట ఆశ్రయం పొందింది.
ప్రజలు
ఫొటో క్యాప్షన్, క్షిపణి దాడి తర్వాత ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
అంబులెన్స్
ఫొటో క్యాప్షన్, ఇండియా మిసైల్ దాడి తర్వాత లాహోర్‌కి 30 కి.మీ దూరంలో బాధితులను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్
ముజఫరాబాద్‌
ఫొటో క్యాప్షన్, భారత దాడితో ముజఫరాబాద్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్
ఫొటో క్యాప్షన్, భారత్ తమపై మిసైల్ దాడులు చేసిందని పాకిస్తాన్ ధృవీకరించింది.
బిలాల్ మసీదు
ఫొటో క్యాప్షన్, పాక్ పాలిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ నగరానికి సమీపంలోని మిసైల్ దాడి అనంతర దృశ్యం.
కరాచీ విమానాశ్రయం
ఫొటో క్యాప్షన్, కరాచీ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టు బయట వేచి చూస్తున్న ప్రయాణికులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)