ఫ్రిజ్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు ఇవే...

ఫ్రిజ్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు ఇవే...
ప్రచురణ

మీ ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫ్రిజ్ ప్రమాదాలు జరగడానికి కారణమేంటి?

అలా జరగకుండా ఏం చేయాలి? నిపుణులు చెప్పిన 4 ముఖ్యమైన సూచనలివి..