అఫ్గాన్‌ అమ్మాయిలకు బీబీసీ పాఠాలు

అఫ్గాన్‌ అమ్మాయిలకు బీబీసీ పాఠాలు
ప్రచురణ

అఫ్గానిస్తాన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదిలోనూ బాలికల విద్యపై నిషేధం కొనసాగుతోంది.

అయితే చదువును కొనసాగించాలనుకున్న బాలికలకు విద్య నేర్చుకోవడం ఎలా అనే సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చింది బీబీసీ వల్డ్ సర్వీస్.

అదేంటో బీబీసీ ప్రతినిధి షాజియా హయా అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి: