వీరావల్ పోర్టులో ఓడలు బండ్లు ఎందుకయ్యాయి?

వీరావల్ పోర్టులో ఓడలు బండ్లు ఎందుకయ్యాయి?
ప్రచురణ

వీరావల్‌లో కోట్లలో వ్యాపారం చేసిన వాళ్లు ఇప్పుడు కూలికి వెళ్తున్నారు.

మరి కొందరు కనీసం తమను అరెస్ట్ చేసి జైలుకైనా పంపితే అక్కడైనా తిండి దొరుకుతుందని ఆశ పడుతున్నారు. ఉత్తరాంధ్ర వాసులకు సుపరిచితమైన గుజరాత్ వీరావల్ పోర్ట్‌లో ఇంత దయనీయ పరిస్థితి ఎందుకొచ్చింది...

ఇవి కూడా చదవండి: