కన్నప్ప మెప్పించాడా? ప్రభాస్ ఇంపాక్ట్ ఎంత?

వీడియో క్యాప్షన్, కన్నప్ప: మంచు విష్ణు నటన ఎలా ఉంది?
కన్నప్ప మెప్పించాడా? ప్రభాస్ ఇంపాక్ట్ ఎంత?
ప్రచురణ

భారీ అంచ‌నాల‌తో క‌న్న‌ప్ప విడుద‌లైంది. మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమా.

ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్‌, అక్ష‌యకుమార్ కూడా ఉండ‌టంతో అంచనాలు పెరిగాయి.

ఇంతకీ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు హిట్ కొట్టాడా?

కన్నప్ప, టాలీవుడు, తెలుగు సినిమా, మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు

ఫొటో సోర్స్, facebook/Vishnumanchu

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)