హెల్త్ ఇన్సూరెన్స్: క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

హెల్త్ ఇన్సూరెన్స్: క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ప్రచురణ

అనారోగ్యం వస్తే ఆదుకుంటుందని చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటున్నారు.

అయితే, కొన్నిసార్లు ఆరోగ్య బీమా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతుంటాయి.

అలాగే, ఇంకొన్ని సందర్భాల్లో అన్ని వివరాలను సరిగ్గా పేర్కొన్నా కూడా సెటిల్​మెంట్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంటోంది.

అందుకే, మెడి క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫైల్ చేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)