You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోళ్ళ రంగు వెనుక పొంచి ఉన్న ప్రమాదాలు
గోళ్లకు పూసుకునే జెల్ నెయిల్ పాలిష్‌ల వల్ల మీ జీవితానికే సవాలు విసిరే సమస్యలు వస్తాయని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు చర్మంలోకి ఇంకిపోయి కొన్ని రకాల చర్మ సంబంధిత అలర్జీలకు దారితీస్తాయి. వాటి కారణంగా శుక్లాల తొలగింపు, కీళ్ల మార్పిడి, దంత వైద్యం లాంటి చికిత్సలు అవసరమైనపుడు అవి చేయించుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే వీటిలో కూడా అటువంటి రసాయనాలనే వినియోగిస్తారు. దాంతో జెల్ మేనిక్యూర్ చేయించుకోవడానికి శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ దగ్గరకి వెళ్లాలని సూచిస్తున్నారు నిపుణులు.
బీబీసీ ప్రతినిది నికి కార్డ్‌వెల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)