SLBC Tunnel: 'ప్రపంచంలోనే ఇది అత్యంత క్లిష్టమైన ప్రమాదం' అంటున్న ఎన్డీఆర్ఎఫ్

SLBC Tunnel: 'ప్రపంచంలోనే ఇది అత్యంత క్లిష్టమైన ప్రమాదం' అంటున్న ఎన్డీఆర్ఎఫ్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎదురవుతున్న అడ్డంకులేంటి? ఆపరేషన్ పూర్తవ్వడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది? దీనిపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న బీబీసీతో ఏమన్నారంటే...