You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ లిక్కర్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల మీద కల్వకుంట్ల కవిత ఎలా స్పందించారు?
దిల్లీ లిక్కర్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల మీద కల్వకుంట్ల కవిత ఎలా స్పందించారు?
ప్రచురణ
దిల్లీ మద్యం కేసులో తన పాత్రపై ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత స్పందించారు. కేసీఆర్ జాతీయ స్థాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే ఈ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి బీజేపీలో భయం మొదలై, తమపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకుందని ఆమె విమర్శించారు.
ఇంకా కల్వకుంట్ల కవిత ఏమన్నారు? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?