ఉద్దానం కిడ్నీ సమస్యల గుట్టును ఈ కొత్త కాంటూర్ థియరీ బయటపెట్టనుందా?

ఉద్దానం కిడ్నీ సమస్యల గుట్టును ఈ కొత్త కాంటూర్ థియరీ బయటపెట్టనుందా?
ప్రచురణ

ఉద్దానం.. ఈ పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధి బాధితులే గుర్తొస్తారు. మూడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత వాసుల్ని కిడ్నీ సమస్యలు బాధిస్తున్నా... దీనికి మూల కారణాలేంటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

విశాఖకు చెందిన ఇండిపెండెంట్ రీసర్చర్ డాక్టర్ మనోజ్ నలనగుల ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై కాంటూర్ మ్యాపింగ్ పద్ధతి ద్వారా ఒక పరిశోధన చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)