సునీతా విలియమ్స్ , విల్‌మోర్ 9 నెలలు అంతరిక్షంలోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది?
సునీతా విలియమ్స్ , విల్‌మోర్ 9 నెలలు అంతరిక్షంలోనే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది?

ప్రచురణ
నాసా వ్యోమగాములైన సునీతా విలియమ్స్ , విల్‌మోర్‌లను ఎలన్ మస్క్ సంస్థ 'స్పేస్ ఎక్స్' ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అసలు, నాసాలో ఏం జరుగుతుంది? సునీతా విలియమ్స్ రాగానే, ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ మీద చెణుకులు ఎందుకు వేస్తున్నారు? ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో...
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









