You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైతీలో పట్టపగలే గ్యాంగ్ వార్‌లు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
హైతీ మీద సాయుధ ముఠాల పట్టు పెరిగే కొద్దీ... ఈ దేశం అగాధంలోకి జారిపోతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
హైతీ రాజధాని పోర్టౌప్రిన్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యాచారాలనే ఆయుధంగా ప్రయోగించి 60 శాతం భూభాగంపై పెత్తనం చేస్తున్నట్లు మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 934 హత్యలు, 680 కిడ్నాపులు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. బాధితుల్లో చాలా మంది గ్యాంగులతో సంబంధాలు ఉన్నవారు కాదు.
అయినప్పటికీ వీరిని ఈ సాయుధ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
హైతీ రాజధాని పోర్టౌప్రిన్స్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురెన్ అందిస్తున్న కథనం
( ఈ వీడియోలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
ఇవి కూడా చదవండి:
- టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత: మెటాలో ఉద్యోగం కోల్పోయిన భారత యువతి కథ, ఆమె అమెరికా కల ఎలా చెదిరిపోయింది?
- ఆధునిక బానిసత్వం అంటే ఏమిటి, ప్రతి 150 మందిలో ఒకరు ఈ ఊబిలో ఎందుకు చిక్కుకుంటున్నారు?
- వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగులపై నిఘా పెట్టే హెలికాప్టర్ బాస్‌లు ఎవరు, ఉద్యోగుల రాజీనామాలకు కారణం వీళ్లేనా?
- చైనా: జీరో కోవిడ్ పాలసీకి సడలింపులు.. ఇక ‘కోవిడ్‌తో సహజీవనం’