స్కాట్‌లాండ్‌: మనుషులు నడిపే ఆఖరి టర్న్ టేబుల్ ఫెర్రీ ఇదే

స్కాట్‌లాండ్‌: మనుషులు నడిపే ఆఖరి టర్న్ టేబుల్ ఫెర్రీ ఇదే
ప్రచురణ

స్కాట్లాండ్ లోని ఐల్ ఆఫ్ స్కై నుంచి స్కాట్లాండ్ ప్రధాన భూభాగానికి వెళ్లాలంటే చాలామంది బ్రిడ్జ్ పైగా ప్రయాణిస్తారు. కానీ కైల్‌రే మీదుగా నీటిపై ప్రయాణించాలి అనుకునే వారికి గొప్ప అనుభూతినిస్తోంది ఫెర్రీ.

గ్లెనాహూలిష్ అని పిలిచే ఈ ఫెర్రీని ఎంతోకాలంగా నడిపిన వ్యక్తి రిటైర్ కావడంతో స్థానికులు 2007లో దీన్ని కొనుక్కున్నారు.

ఆరు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఈ ఫెర్రీ విశేషాలేంటో చూద్దాం.