'బస్సు నడపడం నీవల్ల అయితదా? అన్నరు'

'బస్సు నడపడం నీవల్ల అయితదా? అన్నరు'
ప్రచురణ

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మొదట అటెండర్‌గా పనిచేసిన మాధవి తనకంటూ ఒక పేరు ఉండాలని అనుకున్నారు. భర్త స్కూల్ బస్ నడుపుతుంటే తన పక్కనే కూర్చుని డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు.