You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీ బక్‌థోర్న్: అక్కడి మహిళలకు ఈ పండ్లు ‘బంగారంతో సమానం’
సీ బక్‌థోర్న్: అక్కడి మహిళలకు ఈ పండ్లు ‘బంగారంతో సమానం’
ప్రచురణ
సీ బక్‌థోర్న్ పర్వత ప్రాంతాలు, చల్లగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతుంది.
వీటి పండ్లను అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
ఈ పండ్లతో గిల్గిత్ బాల్టిస్తాన్‌లోని మహిళలు లాభాలు సంపాదిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)