బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ కథేంటి, ఈ ట్రెండ్ ఎందుకు మొదలైంది?

బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ట్యాగ్ కథేంటి, ఈ ట్రెండ్ ఎందుకు మొదలైంది?
ప్రచురణ

బాయ్‌కాట్ బాలీవుడ్... ఈ మధ్య కాలంలో తరచూ కనిపిస్తున్న ట్రెండింగ్ హ్యాష్‌టాగ్.

ఈ మధ్య యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను కలిసిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి... బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టడంలో సాయపడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఆయన కోరారు.

బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ వల్ల నష్టపోయేది వ్యక్తులు మాత్రమే కాదని.. మొత్తం హిందీ సినీ పరిశ్రమపైనే దీని ప్రభావం ఉంటుందన్నారు సునీల్ శెట్టి.

అసలేంటి ఈ బాయ్‌కట్ బాలీవుడ్ ట్రెండ్? ఇది ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు మొదలై ఎలాంటి మలుపులో తీసుకుందో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)