అంతరించిపోతున్న నత్తలకు కొత్త ప్రాణం

అంతరించిపోతున్న నత్తలకు కొత్త ప్రాణం
ప్రచురణ

అంతరించిపోతున్న జాతికి చెందిన పదమూడు వందల నత్తలను పోర్చుగల్ సమీపంలోని ఓ మారుమూల ద్వీపంలో విడిచిపెట్టారు.

ది డెసర్టాస్ ఐలాండ్ భూభాగపు నత్తలు క్రమంగా అంతరించిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)