ఈ కుక్క అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె జీవితాన్ని మార్చేసింది

ఈ కుక్క అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె జీవితాన్ని మార్చేసింది
ప్రచురణ

బ్రిటన్‌కు చెందిన మహిళ డేమి మాంట్ చాలా ఏళ్లుగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.

ఎక్కడైనా అకస్మాత్తుగా పడిపోతానేమోనని ఆమె ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు.

అయితే, బేర్ అని పిలుచుకునే ఈ బ్లాక్ లాబ్రడార్ కుక్క తన జీవితాన్నే మార్చేసిందని ఆమె చెబుతున్నారు.

ఎందుకంటే, డేమి ఎప్పుడు కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉందో.. ఈ మెడికల్ డిటెక్షన్ డాగ్‌ వాసన చూసి టక్కున చెప్పేయగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)