You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చనిపోయిన వారిని బతికించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకు డెడ్‌బాడీ భద్రపరచడం ఎలా
క్రయోనిక్ రిఫ్యూజీ అంటే.. మృతులను బతికించే పరిజ్ఞానం ఎప్పుడైనా అందుబాటులోకి వస్తుందన్న ఆశతో అప్పటివరకు భద్రపరిచే మృతదేహాన్ని క్రయోనిక్ రిఫ్యూజీ అంటారు.
అయితే, ఏళ్లతరబడి మృతదేహాలను ల్యాబ్‌లలో క్రయోనిక్ రిఫ్యూజీలుగా ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు.
ప్రపంచవ్యాప్తంగా ఇలా ఫ్రీజ్ చేసిన శరీరాలు 500 నుంచి 600 ఉన్నాయి.
అమెరికాలోని కోల్డ్ స్టోరేజీలలో 199 మానవ శరీరాలున్నాయి.
మొత్తం శరీరాన్ని ఇలా భద్రపరచాలంటే 2 లక్షల డాలర్ల వరకు ఖర్చవుతుంది. ఒక్క మెదడుకే 80 వేల డాలర్లు ఖర్చవుతుంది. ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువ ఖర్చవుతుంది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో..
ఇవి కూడా చదవండి:
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- పసుపు కలిపిన పాలను రోజూ తాగితే ఏమవుతుంది?
- చెన్నై నుంచి 1,000 మొసళ్లను గుజరాత్‌లోని ముకేష్ అంబానీ జూకు ఎందుకు తరలిస్తున్నారు?
- పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష... చట్టం తీసుకురానున్న ఇండోనేసియా
- హెచ్‌సీయూ: థాయిలాండ్ విద్యార్థినిపై రేప్ అటెంప్ట్ ఆరోపణలతో ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు, సస్పెన్షన్ వేటు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)