బొద్దింకలకు మాజీ పార్ట్‌నర్‌ల పేర్లు

బొద్దింకలకు మాజీ పార్ట్‌నర్‌ల పేర్లు
ప్రచురణ

వాలెంటైన్స్‌డే రోజు ఎవరైనా ఎక్స్‌ని గుర్తుచేసుకుంటారా? కానీ చివరగా ఒకసారి గుర్తు చేసుకుని ఆ పెయిన్ నుంచి ఇక ఫ్రీ అయిపోండి అంటున్నారు టెక్సస్‌లోని శాన్ ఆంటోనియా జూ సభ్యులు.

కొన్నేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ట్రెండ్‌ యూత్‌ను కూడా అట్రాక్ట్ చేస్తోంది.

దేశదేశాల నుంచి జనాలు తమ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి పేరు వారికి పంపిస్తున్నారంటున్నారు జూ సిబ్బంది.

మరి ఆ కథేంటో ఈ వీడియోలో చూద్దాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)