అఫ్గానిస్తాన్‌లో అమెరికా మిలిటరీ విమానం నుంచి పడిపోయిన వ్యక్తి కుటుంబం ఏం చెబుతోంది?

ప్రచురణ

గతేడాది తాలిబాన్ల పాలన నుంచి తప్పించుకుని పారిపోయేందుకు అమెరికన్ యుద్ధ విమానాల రెక్కలు పట్టుకుని వెళ్లిన కొంతమంది ఆ విమానం గాలిలోకి ఎగిరాక కింద పడి చనిపోయారు.

వారిలో ఓ మృతుడి కుటుంబంతో బీబీసీ మాట్లాడింది. ఆనాటి అనుభవాలను, ఆ బాధాకర ఘటనలను వారు బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)