బీచ్‌లో పెళ్లి వేడుక జరుగుతుండగా పెద్ద అల వచ్చింది. తర్వాత ఏమైంది?

ప్రచురణ

హవాయి దీవిలోని ఓ బీచ్‌లో పెళ్లి వేడుక జరుగుతోంది.

ఇంతలోనే ఒక్కసారిగా అలలు విరుచుకు పడ్డాయి.

పెళ్లికోసం వేసిన అవుట్ డోర్ సెట్‌లోకి నీళ్లు వచ్చాయి.

ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)