You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘నేను మహిళను అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాను’’
ప్రచురణ
పంజాబ్ లోని ఝండేవాలకు చెందిన 48 ఏళ్ల గుర్బీర్ కౌర్ వ్యవసాయ పనులు చేస్తుంటారు.
దాదాపు 40 ఎకరాల భూమిని ఆమె సాగు చేస్తున్నారు.
పేదరికం కారణంగానే వ్యవసాయంలోకి దిగానని, ఆ తర్వాత దాన్ని ప్రేమించడం మొదలు పెట్టానని గుర్బీర్ కౌర్ అన్నారు.
ఆమె తన కథను బీబీసీతో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)