ఐఫోన్ 12: అంధులకు దారి చూపిస్తున్న ఆధునిక టెక్నాలజీ

ప్రచురణ

ఈ అత్యాధునిక ఫోన్ ఉంటే అంధులకు ఎదురుగా ఉన్న మనుషులెవరో తెలిసిపోతుంది. అంతే కాదు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తమ ఎదుట ఉన్న షాప్ వివరాలు కూడా తెలుస్తాయి.

అదెలాగో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)