కబడ్డీ ఆట పట్ల మహిళల్లో ఆసక్తి పెరుగుతోందా... క్రీడాకారిణులు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, కబడ్డీలో మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది... క్రీడాకారిణులు ఏమంటున్నారు?
ప్రచురణ

కబడ్డీ... దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ప్రాచీన క్రీడల్లో ఒకటి. ఇప్పటికీ ఈ ఆట పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. పురుషులే కాదు మహిళలు కూడా ఈ ఆట ఆడతారు. ఇతర ఆటలతో పోల్చితే కబడ్డీలో స్త్రీ, పురుషుల మధ్య అసమానత తక్కువగాఉంది. గత ఏడాది బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది.

అంటే, మిగతా క్రీడల కంటే కబడ్డీలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందా? ఈ ప్రశ్నలకు ప్రముఖ కబడ్డీ క్రీడాకారిణులు ఏమంటున్నారు?

భారతదేశంలో దాదాపు ప్రతి ఊరిలో కనిపించే ఈ ఆటను కొన్ని ప్రాంతాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)