పారుల్ పార్మర్: 30 అంతర్జాతీయ పతకాలు ఆమె సొంతం

వీడియో క్యాప్షన్, పారుల్ పార్మర్: 30 అంతర్జాతీయ పతకాలు ఆమె సొంతం
ప్రచురణ

మూడేళ్ల వయసులో పోలియో బారిన పడిన పారుల్ పార్మర్.. పట్టువదలని దీక్షతో క్రీడారంగంలో తన ప్రతిభ చాటుకున్నారు.

నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్, రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, 30కి పైగా అంతర్జాతీయ పతకాలు గెలిచారు. పారుల్ పార్మర్ ప్రతిభకు 2009లో అర్జున అవార్డు కూడా వచ్చింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)