ద్యుతీ చంద్: ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ నామినీ పరుగుల ప్రయాణం

వీడియో క్యాప్షన్, ద్యుతీ చంద్: ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ నామినీ పరుగుల ప్రయాణం
ప్రచురణ

తినడానికి తిండి లేకపోయినా, ఆమె పరుగు మాత్రం ఆపలేదు. నది ఒడ్డున ఇసుకలో ప్రాక్టీస్ చేశారు. కోచింగ్ కోసం నగరానికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంపైనే నిద్రపోయారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీల్లో ఒకరైన ద్యుతీచంద్, రాబోయే ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా పరుగులు పెడుతున్నారు. ఆమె పరుగుల ప్రయాణం సాగిందిలా?

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)