బీబీసీ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2020కి ఐదుగురు నామినేట్ అయ్యారు.
ప్రచురణ
'నేను పతకాలు లెక్కబెట్టను. అంతర్జాతీయ స్థాయిలో అయితే 40 పతకాల దాకా వచ్చి ఉంటాయి. ఇంకా వస్తాయి' అని ఆత్మ విశ్వాసంతో చెబుతారు షూటింగ్ క్రీడలో రాణిస్తున్న మను భాకర్. 18 ఏళ్ల మను ఈ ఏడాది స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) నామినీల్లో పిన్న వయస్కురాలు.
ఆమెతో పాటు స్పింటర్ ద్యుతీ చంద్, చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, భారత హాకీ టీమ్ కెప్టెన్ రాణి, రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఈ ఏడాది ISWOTY నామినీలుగా ఎంపికయ్యారు. వారేమంటున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)