వూహాన్ నగరం ఏడాది లాక్‌డౌన్ తరువాత ఇప్పుడెలా ఉంది?

వీడియో క్యాప్షన్, వూహాన్ నగరం ఏడాది లాక్‌డౌన్ తరువాత ఇప్పుడెలా ఉంది?
ప్రచురణ

ఏడాది కిందట కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా వుహాన్ నగరంలో మొదటిసారి లాక్‌డౌన్ విధించారు.

ప్రపంచాన్ని చుట్టుముట్టిన మహా సంక్షోభం మొదలైంది ఈ నగరంలోనే. లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనావైరస్ జన్మ స్థలమైన వూహాన్ నగరం ఇప్పుడెలా ఉంది? ఒకప్పుడు ప్రాణ భయంతో వణికిపోయిన ఈ నగరం ఇప్పుడేమంటోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)