Covid- 19 Vaccine తీసుకున్న డాక్టర్లు ఏమంటున్నారు?

ప్రచురణ

కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది. శనివారం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. వ్యాక్సీన్ నిర్వహణ ఎలా చేస్తున్నారు. వ్యాక్సీన్ తీసుకున్న వారి అనుభవాలేంటి? వ్యాక్సీన్ ఇస్తున్న డాక్టర్లు ఏమంటున్నారు?

హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో కోవిడ్ టీకాల పంపిణీ సందర్భంగా డాక్టర్లతో బీబీసీ ప్రతినిధి సతీశ్ సంభాషణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)