ఎయిరిండియా మహిళా పైలెట్లు సృష్టించిన సరికొత్త రికార్డ్

వీడియో క్యాప్షన్, ఎయిరిండియా మహిళా పైలెట్లు సృష్టించిన సరికొత్త రికార్డ్
ప్రచురణ

భూమి ఆ చివర నుంచి ఈ చివరకు, అదీ ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు ఎయిరిండియా మహిళా పైలెట్లు.

17 గంటల ఈ సుదీర్ఘ ప్రయాణంలో విమానాన్ని మహిళా పైలెట్లు, సిబ్బందే నడిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)