You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసోంలో తేజ్‌పూర్ యూనివర్సిటీ సమీపంలో ప్రజలపై పెద్ద పులి దాడి
ప్రచురణ
అసోంలో అడవిలో నుంచి నాపం ప్రాంతంలోకి ప్రవేశించిన ఓ పెద్ద పులి, తేజ్‌పూర్ యూనివర్సిటీ సమీపంలో మనుషులపై దాడికి దిగింది.
ఈ దాడిలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఈ పులిని కజిరంగా నేషనల్ పార్క్ వైపు మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది... ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి?
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)