బైడెన్ నాయకత్వంలో అమెరికా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ప్రచురణ
అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ ముందున్న ప్రాధాన్యాలేంటి? అమెరికా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
దాదాపు ఏడున్నర కోట్ల మంది అమెరికన్లు బైడెన్‌కు ఓట్లు వేశారు. మరి ఇప్పటికే భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రజలను బైడెన్ ఏకం చేయగలరా? అందులోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల మధ్య ఐక్యత అసలు సాధ్యమేనా? బీబీసీ ప్రతినిధి క్లైవ్ మైరీ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో పసి బిడ్డల వ్యాపారం... పెంచుకునేందుకు, బలి ఇచ్చేందుకు పిల్లల్ని అమ్ముతున్నారు
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
- కరోనా కాలంలో మహిళలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారా
- జీఆర్ గోపీనాథ్: ఆకాశంలోని విమానాలను నేలకు దించిన కెప్టెన్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ మానేస్తే కానీ... ఆ దేశంలో స్మోకింగ్ తగ్గదా?
- Contempt of Court: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి విధించే శిక్షలు ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)