ఆస్ట్రేలియా కార్చిచ్చులో తీవ్రగా గాయపడిన 'కోవాలా'కు కొత్త జీవితం

వీడియో క్యాప్షన్, ఆస్ట్రేలియా కార్చిచ్చులో తీవ్రగా గాయపడిన 'కోవాలా'కు కొత్త జీవితం
ప్రచురణ

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా... ఆదేశ వన్య ప్రాణి సంపదను తీవ్రంగా దెబ్బతీశాయి. అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండే కోవాలా జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

మరోవైపు, కంగారూ ఐలాండ్‌లో కొందరు వాలంటీర్లు కోవాలాల సంరక్షణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి షైమా ఖలీల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)